మైనార్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: స్టేట్ మైనార్టీస్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్

తెలంగాణ ప్రభుత్వం వెంటనే మైనార్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని స్టేట్ మైనార్టీస్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో స్టేట్ మైనార్టీస్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యవర్గ సమావేశం నిర్వహించారు.