Prakash Raj: ప్రజలే రాజకీయం చేయాలి

దేశంలో ప్రజలు రాజకీయం చేసినప్పుడే పాలకులు సవ్యంగా ఉంటారని, కానీ మన దేశంలో నాయకులే రాజకీయాలు చేస్తున్నారని సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్యానించారు.