TGSRTC: హైదరాబాద్ ప్రజలకు గుడ్న్యూస్.. 2 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులకు గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే పరుగులు..!

హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ నుంచి మరో శుభవార్త అందింది. త్వరలో నగరంలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. నగరవాసులకు రద్దీ లేని ప్రయాణాన్ని ఇవి అందించనున్నాయి. ఇప్పటికే బిడ్డింగ్ ప్రక్రియ పూర్తవ్వగా.. త్వరలోనే ఆర్టీసీకి విద్యుత్ బస్సుల పంపిణీ జరగనుంది.