Ministers Ponnam Prabhakar: ఉపాధిని ఎత్తేసేందుకు బీజేపీ కుట్ర

పట్టణ ప్రాంతాలకు సైతం ఉపాధి హామీ పథకాన్ని విస్తరిస్తామని ఎన్నికల అజెండాలో ప్రకటించిన బీజేపీ.. అసలు పథకాన్నే ఎత్తేయడానికి గాంధీ పేరు మార్చేసి కుట్రలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ దుయ్యబట్టారు.