భద్రాచలం దేవస్థానంలో రామయ్య నిజరూప దర్శనం..పోటెత్తిన భక్తజనం
సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో శుక్రవారం భక్తులకు రామయ్య తన నిజరూపంలో దర్శనం ఇచ్చారు. గర్భగుడిలో ముందుగా స్వామికి సుప్రభాత సేవను చేసి, మూలవరులను బంగారు కవచాలతో అలంకరణ చేశారు.