Credit Card Scam: క్రెడిట్ కార్డు ఆఫర్‌.. ఫోన్‌లోనే దరఖాస్తు.. 6 నెలల కల్లా జీవితం తారుమారు

క్రెడిట్ కార్డు ఆఫర్‌ నచ్చిన ఫోన్‌లోనే దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి ఊహించని పరిస్థితిని ఎదుర్కొన్నాడు. కార్డు చేతికందకపోయినా రూ.14 లక్షల బిల్లు కట్టాల్సి రావడంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించిన ఊరట పొందాడు.