ఉన్నావ్ నిందితుడికి బెయిల్పై నిరసన.. ఢిల్లీ హైకోర్టు ముందు ఆందోళన

ఉన్నావ్ రేప్ కేసు నిందితుడు, బీజేపీ మాజీ లీడర్ కుల్దీప్సెంగర్కు బెయిల్ఇవ్వడంతో పాటు గతంలో విధించిన జీవిత ఖైదును సస్పెన్షన్ చేయడంపై ఢిల్లీ హైకోర్టు బయట మహిళా యాక్టివిస్టులు నిరసన చేపట్టారు.