Pinnamaneni Saibaba: గుండెపోటుతో టీడీపీ నేత సాయిబాబా మృతి

తెలంగాణ తెలుగుదేశం సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా (69) శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు.