గోదావరి తీరంలో అంబరాన్నంటిన ఏరు ఉత్సవాల సంబురాలు

గోదావరి తీరంలో కరకట్ట కింది భాగంలో స్నానఘట్టాల వద్ద రెండో రోజు ఆదివారం రాత్రి ఏరు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ పర్యవేక్షణలో జరిగిన కల్చరల్ ప్రోగ్రాంలు భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.