Land Acquisition: ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్పుతో ఎనిమిది జిల్లాల రైతులకు నష్టం

రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌ మార్పుతో 8 జిల్లాల పరిధిలో సన్న, చిన్నకారు రైతులు భూములు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు