యాసంగిలో రైతులను ఇబ్బంది పెట్టొద్దు : ఎమ్మెల్యే హరీశ్‌రావు

యాసంగిలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందించాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఇరిగేషన్ అధికారులను కోరారు. శుక్రవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.