కష్టపడి చదివితే భవిష్యత్ ఉజ్వలంగా మారుతుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకితో కలిసి పలు అంశాలపై చర్చించారు