గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం : గుత్తా సుఖేందర్ రెడ్డి

గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సురేందర్ రెడ్డి అన్నారు. శనివారం నకిరేకల్ పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్ల ఆత్మీయ సన్మాన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రజలకు మంచి సేవలు అందిస్తే ప్రజలే తిరి