ఖానాపూర్ మండలంలో కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ సర్పంచ్,ఉప సర్పంచ్లు

ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామ సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ పెద్ది రాజు, వార్డు సభ్యులు హస్తం గూటికి చేరారు. నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ లో చేరారు.