స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి : డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి పిలుపునిచ్చారు. కొండపాక మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ చేశారు.