గంజాయిని రవాణాను అడ్డుకోవడంలో భద్రాద్రి జిల్లా టాప్

గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడంలో స్టేట్​లోనే జిల్లా టాప్​లో ఉంది. మావోయిస్టులను సరెండర్​ చేయడంతో పాటు అరెస్టు చేయడం, వారిని కట్టడి చేయడంలో జిల్లా పోలీసులు రాష్ట్రంలోనే తమ సత్తా చాటారు.