కార్యకర్తను ప్రజా ప్రతినిధిగా చేయాలనేది టీడీపీ లక్ష్యమని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దానిని రుజువు చేసేలా కార్యకర్తలను స్థానిక ఎన్నికల్లో గెలిపించి మన సత్తా చాటాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి అన్నారు.