ఆకట్టుకున్న ఏరు ఫెస్టివల్.. గోదావరి తీరంలో సందడి చేసిన స్టూడెంట్స్

సాయం సంధ్య వేళ...గోదావరి తీరాన కలెక్టర్ జితేశ్ వి పాటిల్ స్వప్నం ఏరు ఉత్సవం శనివారం సాయంత్రం హోరెత్తింది. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు తమ నృత్యాలతో సందడి చేశారు. తమ నృత్యాభినయంతో మెప్పించారు.