రాష్ట్రంపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ.. నిధుల కేటాయింపులో వివక్ష: మంత్రి వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని మంత్రి వివేక్​ వెంకటస్వామి మండిపడ్డారు. పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి రూపాయి తీసుకొని.. తిరిగి 20పైసలు మాత్రమే ఇస్తున్నదన్నారు.