డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి : డెస్క్ జర్నలిస్ట్ అసోసియేషన్

జీవో 252తో డెస్క్​ జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని డెస్క్​ జర్నలిస్ట్​ అసోసియేషన్​ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కలెక్టరేట్, డీపీఆర్వో ఆఫీస్ లో డెస్క్​ జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు.