కృష్ణమ్మ కలుషితం ఘటనలో వీడని మిస్టరీ...ఇంకా తాగడానికి పనికి రాని కృష్ణాజలాలు

కృష్ణానదీ జలాల్లో వ్యర్థ రసాయనాలను ఎవరు కలిపారనే మిస్టరీ ఇంకా వీడలేదు. సూర్యాపేట జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఒకటైన స్వయంభు మట్టపల్లి నర్సింహస్వామి ఆలయం కృష్ణా పరివాహక ప్రాంతంలో కొలువై ఉంది.