నూతన సర్పంచులకు అండగా ప్రభుత్వం

కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన సర్పంచలకు ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయిలో నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయం ఇందిరాగార్డెనలో ఆత్మీయ సమావేశం జరిగింది. చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.