కార్పొరేషనపై కాంగ్రెస్‌ జెండా ఎగరవేయాలి

కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొ రేషనపై కాంగ్రెస్‌ జెండా ఎగరవేయాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. డీసీసీ కార్యాలయంలో శనివారం కాంగ్రెస్‌ ముఖ్య నాయకులతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో మాట్లాడారు.