సీపీఐ పోరాటాలు చరిత్రాత్మకం : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

భారత కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాలు చారిత్రాత్మకమైనవని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శుక్రవారం సీపీఐ101వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జిల్లా కేంద్రంలోని మగ్దూమ్ భవన్​లో ఎర్రజెండాను ఆవిష్కరించారు.