మంథని రేంజ్లో పులి సంచారం..ఖాన్సాయిపేట శివారులో పులి అడుగులను గుర్తింపు
మంథని, వెలుగు : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. మంథని రేంజ్‌లోకి శుక్రవారం తెల్లవారుజామున ఓ పులి ప్రవేశించినట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు వెల్లడించారు.