శివ్వంపేట మండలంలో గొరిల్లా వేషాలతో కోతులను తరుముతున్రు

తనను గెలిపిస్తే గ్రామంలో కోతుల బెడద నివారిస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీని శివ్వంపేట మండలం కొంతన్ పల్లి సర్పంచ్​ విజయ వెంకట్రాం​రెడ్డి నిలబెట్టుకుంటున్నారు.