Trump Meeting with Zelensky: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై జెలెన్స్కీతో ట్రంప్ కీలక భేటీ..

గత కొంత కాలంగా ఉక్రెయిన్ - రష్యా మధ్య భీకర యుద్దం కొనసాగుతోంది. ఇప్పటికే పలు దేశాలు శాంతి చర్చలు జరిపినప్పటికీ.. యుద్దం ఆపలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే జెలెన్స్కీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన కీలక భేటీపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి.