ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ లోని సెక్రటరియేట్‌లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల సూర్యాపేట నియోజకవర్గంలో సర్పంచుల గెలుపునకు కృషి చేసిన సర్వోత్తమ్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.