కేసీఆర్ ఫ్యామిలీని జైలుకు పంపాలి : ఎంపీ అర్వింద్ ధర్మపురి ఎద్దేవా

విద్యా, వైద్య రంగాలను నాశనం చేసి కూలిపోయే డ్యాంలు కట్టిన కేసీఆర్​ఇప్పుడు బయటకు వచ్చి సూక్తులు చెప్పడం విడ్డూరంగా ఉందని నిజామాబాద్ ​ఎంపీ అర్వింద్​ ధర్మపురి ఎద్దేవా చేశారు.