ఢిల్లీ పొల్యూషన్‌కి భయపడి ఫార్మా కంపెనీ ఎగ్జిక్యూటిన్ రాజీనామా.. భారీ జీతం వదులుకొని

దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన విషవాయువు కేవలం సామాన్యులనే కాదు.. కార్పొరేట్ దిగ్గజాలను కూడా వణికిస్తోంది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఒక ప్రముఖ ఫార్మా కంపెనీ ఉన్నతాధికారి ఏకంగా తన పదవికే రాజీనామా చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రూ. 7వేల కోట్ల మార్కెట్ విలువ గల కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ కాలు