Anagani Satya Prasad: ఆ ప్రాంత అభివృద్ధి రాంప్రసాద్కూ ముఖ్యమే.. హెస్టీ డెసిషన్లు తీసుకోరు: మంత్రి అనగాని

రాయచోటి మార్పు వ్యహారంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి చాలా బాధపడుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అందుకే ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి మంత్రిమండలి తరవాత కూడా రాంప్రసాద్ రెడ్డిని పిలిచారన్నారు.