ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో ఉపాధి హామీకి గాంధీ పేరు తొలగింపుపై నిరసన

ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించడంపై ఆదివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనలు రాస్తారోకో చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో చేశారు.