రాష్ట్ర స్థాయి పోటీల్లో లింగంపేట విద్యార్థుల ప్రతిభ

కరీంనగర్​లోని పారమిత హైస్కూల్​లో మూడు రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్​ సంబరాల్లో పీఎంశ్రీ జడ్పీ బాయ్స్​ హైస్కూల్​ విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు ఆదివారం ఎంఈవో షౌకత్​అలీ తెలిపారు.