ఇన్వెస్టర్లకు సిల్వర్ షాక్.. 3 గంటల్లో రూ.21వేలు పతనం.. కారణం ఏంటంటే..?

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(MCX) మార్కెట్‌లో వెండి ధరలు సోమవారం ఊహించని రీతిలో భారీ ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఉదయం మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే కిలో వెండి ధర రికార్డు స్థాయిలో రూ.2లక్షల54 వేలకు చేరుకుని ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది. అయితే ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. తర్వాత మూడు గంటల వ్యవధిలోనే వెండి రే