Minister Rama Prasad: రాయచోటితో నాకు ప్రత్యేక అనుబంధం.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తనకు పార్టీ, రాయచోటి నియోజక వర్గ ప్రజలు రెండు కళ్లు అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాయచోటి విషయంలో బాధ పడుతున్నట్లు సీఎం చంద్రబాబు కూడా చెప్పారని పేర్కొన్నారు.