ఉత్తరప్రదేశ్లోని బుడాన్ జిల్లా పిప్రౌలి గ్రామంలో ఒక వింత ఘటన స్థానికులను భయపెట్టింది. రేబిస్ సోకిన కుక్క కరిచిన గేదె పాలను వాడటం వల్ల ఊరందరికీ రేబిస్ సోకుతుందేమో అని భయంతో దాదాపు 200 మందికి టీకాలు వేశారు......