జర్నలిస్టులందరికీ ఒకే అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలి : వజ్జె వీరయ్య యాదవ్

జీవో 252 జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ఉందని టీయూడబ్ల్యూజే (హెచ్- 143)జిల్లా సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు వజ్జె వీరయ్య యాదవ్ విమర్శించారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కోసం తీసుకొచ్చిన నూతన జీవో 252 ని వ్యతిరేకిస్తూ శనివారం కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.