TPCC Working President Jagga Reddy: బీజేపీ నీతులు చెప్పాలని చూస్తోంది

దేశంలో కరెన్సీ నోట్ల మీద మహాత్మాగాంధీ ఫొటో తీసేయాలని మోదీ, అమిత్‌షా కుట్రలు పన్నుతున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఆరోపించారు.