ఫిజికల్‌ డిజబిలిటీ’ టోర్నీ విజేత కర్నాటక

ఈసీఐఎల్​లోని కొండల్ రావు క్రీడా ప్రాంగణంలో రెండు రోజుల క్రితం ప్రారంభమైన సౌత్‌ జోన్‌ ఫిజికల్‌ డిజబిలిటీ టీ20 టోర్నమెంట్‌-–2025 ఆదివారం ముగిసింది. ఫైనల్​లో కర్నాటక జట్టు విజేతగా నిలిచింది. హైదరాబాద్‌లోని ఎన్ఎఫ్‌సీఎల్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో చివరి రోజు జరిగిన ఫైనల్‌మ్యాచ్​లో హైదరాబాద్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడిం