పోలింగ్‌ ఏజెంట్లను నియమించుకోవాలి : కలెక్టర్‌

రాజకీయ పార్టీలు ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధనల మేరకు బూత్‌ లెవెల్‌ ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ సిరి సూచించారు. శనివారం చాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు.