బోధన్‌లో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి..ఏసీపీకి ఫిర్యాదు చేసిన బీజేపీ లీడర్లు

ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని బీజేపీ లీడర్లు శుక్రవారం బోధన్​ ఏసీపీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు గోపి కిషన్ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, ఆటోలను సీజ్​ చేయాలన్నారు.