రోజు రోజుకూ పెరుగుతున్న పట్టణ జనాభాతో పాటు రవాణా వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని పట్టణంలో ని అంబేద్కర్ చౌక్ నుంచి చెన్నూర్ పెద్ద చెరువు(కోటపల్లి బస్టాప్) వరకు రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నట్లు మంత్రి జి. వివేక్ వెంకటస్వామి అన్నారు.