కాంగ్రెస్ పునర్నిర్మాణంలో కార్యకర్తలే కీలకం రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డా.రియాజ్

కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణంలో కార్యకర్తలే కీలకమని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్, పార్టీ ఆసిఫాబాద్ జిల్లా అబ్జర్వర్ డా.రియాజ్ అన్నారు.