కిష్టారెడ్డిపేటలో హిందువుల నిరసనలు

బంగ్లాదేశ్​లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఆదివారం అమీన్​పూర్​ పట్టణ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో హిందువులు నిరసనలు తెలిపారు. ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు.