ఐఐటీలు, ఎయిమ్స్, ఇస్రో ఏర్పాటు నెహ్రూ దూరదృష్టికి నిదర్శనం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

దేశంలో ఐఐటీలు, ఎయిమ్స్, ఇస్రో వంటి ప్రతిష్టాత్మక విద్యా, శాస్త్రీయ సంస్థల ఏర్పాటు భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దూరదృష్టికి నిదర్శనమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.