వెండి పరుగు కిలో రూ.2.74 లక్షలు..త్వరలోనే రూ.3 లక్షలకు!

వెండి ధర పరుగులు పెడుతున్నది. బంగారంతో పోటీ పడుతూ పెరుగుతున్నది. ఈ నెల 1న రూ.1.96 లక్షలు పలికిన కిలో వెండి.. శనివారం నాటికి రూ.2.74 లక్షలకు చేరింది. అంటే ఒక్క నెలలోనే దాదాపు రూ.80 వేలు ( 39.80%) పెరిగింది.