బాబోయ్ చిరుత.. మరిమడ్లలో గొర్ల మందపై చిరుత దాడి

మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లిలో చిరుత సంచారం మరువక ముందే మరిమడ్ల శివారులోని సింజాల్ అటవీ ప్రాంతంలో గొర్ల మందపై మరో చిరుత దాడి చేసి ఓ గొర్రెను ఎత్తుకెళ్లింది.