జనవరి 2వ తేదీకి తెలంగాణ శాసన మండలి వాయిదా

తెలంగాణ శాసన మండలి వాయిదా పడింది. 2026, జనవరి 2వ తేదీకి కౌన్సిల్ సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.