కరీంనగర్ సిటీలోని ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ లో ఫ్రీ హెల్త్ క్యాంప్

సిటీలోని ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ లో సన్ షైన్ హాస్పిటల్, ఆదరణ సేవా సమితి(ఎన్ జీవో) ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు.