ఆదాయ మార్గాలు పెంచుకొని గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. ఆదివారం మండల పరిధిలోని గంగారంలో ఇంటిగ్రేటెడ్ పంచాయతీ ఆఫీస్ కు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.